భావప్రకటన స్వేచ్ఛకు గౌరవం

  . . . హేట్ స్పీచ్‌పై కఠిన చర్యలు అవసరం   హైదరాబాద్, బతుకమ్మ :   ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛ ఎంతో కీలకమని, అదే సమయంలో కులం, మతం, ప్రాంతం, భాష వంటి అంశాల ఆధారంగా ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు సామాజిక శాంతి, సామరస్యానికి భంగం కలిగించకుండా చూడాల్సిన బాధ్యత ఉందని తెలంగాణ హేట్ స్పీచ్ సెలెక్ట్ కమిటీ స్పష్టం చేసింది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో తెలంగాణ హేట్ స్పీచ్ సెలెక్ట్ కమిటీ రెండవ సమావేశం చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి...