ఉర్దూ సాహిత్యంలో డా.గుల్-ఎ-రానా కృషికి గౌరవం
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ ఉర్దూ విభాగానికి చెందిన డా.గుల్-ఎ-రానా కు టేక్సెస్ యూనివర్సిటీ ఆస్టీన్ లో ఉర్దూ సాహిత్యంలో అనుహ్య కృషికి గౌరవం దక్కింది. తెలంగాణ యూనివర్సిటీ ఉర్దూ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్, డా.గుల్-ఎ-రానా ఉత్తర అమెరికాలో అతిపెద్ద ఉర్దూ అధ్యయన కేంద్రమైన టేక్సెస్ యూనివర్సిటీ ఆస్టీన్ లో ఆమె చేసిన అద్భుతమైన ఉపన్యాసం, వర్క్ షాప్ కు గౌరవం లభించింది. జూన్ 4 న జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె ముజ్తబా హుస్సేన్ తో సహా ఉర్దూ వినోదం,...