విద్యార్థులపై బల ప్రయోగానికి పాల్పడడం అన్యాయం

  . . . పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   పార్లమెంట్ సమావేశాల సందర్భంగా శాంతియుతంగా నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు బలప్రయోగానికి పాల్పడడం అన్యాయమని, అది భారత ప్రజాస్వామ్యంపై దాడితో సమానమని పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విమర్శించారు. న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో గత 22 రోజులుగా విద్యార్థులు, నిరుద్యోగులు చేపడుతున్న నిరాహార దీక్షలకు మద్దతుగా నిర్వహించిన శాంతియుత...