విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ లక్ష్యం

  . . . ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశింధర్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   విద్యార్థుల సమస్యల పరిష్కారం, దేశభక్తి, నాయకత్వ లక్షణాల పెంపు లక్ష్యంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ సంస్థ నిరంతరం పనిచేస్తోందని ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశింధర్ తెలిపారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఇందూర్ నగర శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కైరి శశింధర్...