సమ్మెను పరిష్కరించి కాలేజీల బంద్ ను నివారించాలి

పీ డీ ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఫీజు బకాయిల కోసం కాలేజీ యాజమాన్యాలు తలపెట్టిన సమ్మెను పరిష్కరించాలని,  పెండింగులో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీ డీ ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ డిమాండ్ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో కోటగల్లి ఎన్ఆర్. భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.  ఈ సందర్భంగా పీ...