ఫ్యూజన్ ఫార్మా కంపెనీ విస్తరణకు వ్యతిరేకంగా తీర్మానం
భిక్కనూరు, బతుకమ్మ : భిక్కనూరు మండలంలోని సిద్ధ రామేశ్వరనగర్ గ్రామంలో గ్రామ సభలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫ్యూజన్ ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా గురువారం తీర్మానం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు వ్యతిరేకించిన కారణంగా ఈరోజు గ్రామసభలో వ్యతిరేక తీర్మానం చేశామని సర్పంచ్ జనగామ రాణి అన్నారు. ఇప్పటికే ఎం ఎస్ ఎన్ కంపెనీ వల్ల గాలి నీరు కలుషితం అవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, సాయంత్రం 6 గంటల నుంచి వాసన వెదజల్లడంతో శ్వాస కూడా ఆడడం లేదని, కొత్తగా...