ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేయడం ఉద్యమ చరిత్రలోనే కీలక ఘట్టం
. . . మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో ఎండల లక్ష్మీనారాయణ తన ఎమ్మెల్యే పదవిని సైతం గడ్డి పోచగా భావించి రాజీనామా చేయడం తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు....