రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయండి
. . . గెలుపు ఎవరిదో చూపిస్తాం . . . మానాల మోహన్ రెడ్డి సవాల్ భీంగల్, బతుకమ్మ : ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితిని ప్రజలకు తెలియజేస్తున్నాయని రాష్ట్ర కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం భీంగల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌పై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆధారాలు లేని ఆరోపణలు...