రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చాటిన జిల్లా వాసులు
బతుకమ్మ నిజామాబాద్ సిటీ : ఈనెల 14 -15న సరూర్నగర్ హైదరాబాద్ లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఇండోర్ స్టేడియంలో జరిగిన 11 వ ఇంటర్ జిల్లా యోగాసనా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ లో జిల్లా తరఫున 32 మంది పాల్గొన్నారని యోగా సంఘం ప్రతినిధి ఐశ్వర్య కాలే అన్నారు. ఈ పోటీలలో 08-10సంవత్సరాల బాలుర విభాగం లో అన్షుల్ బంగారు పతకం సాధించినట్లు ఆమె తెలిపారు. 08-10 బాలికల విభాగంలో పి.దీక్షిత 16-18 అమ్మాయిల విభాగంలో కే. శ్రీనిధి, 45 సంవత్సరాలు పైబడిన పురుషుల...