జలాశయాలు ఆధునిక దేవాలయాలు
నెహ్రూ చేసిన సేవలు మరువలేని మెండోరా, బతుకమ్మ: స్వాతంత్ర భారత తొలి ప్రధాని పండిత్ జవహలాల్ నెహ్రూ జలాశయాలు ఆధునిక దేవాలయాలని అభివర్ణించి తాను చేసిన సేవలు మరువలేనివని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఈ ఈ గణేష్ అన్నారు. నెహ్రూ 61వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ప్రాజెక్టుపై ఉన్న నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దక్షిణ భారత దేశంలో అతి పొడవైన గోదావరి నది ద్వార 1963 కు ముందు ప్రతి సంవత్సరం వాన కాలం, వరదల వల్ల వేల...