అన్ని కులాలకు రిజర్వేషన్లు అందేలా చూడాలి

ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ   ముప్కాల్, బతుకమ్మ : షమిం అక్తర్ ఇచ్చిన నివేదికలో ఉన్న లోపాలను సవరించి అన్ని కులాలకు రిజర్వేషన్లు అందేలా చూడాలని ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ డిమాండ్ చేశారు.  పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గురువారం ముప్కాల్ మండల కేంద్రంలో దప్పులతో ప్రదర్శన నిర్వహించారు.  ఈ ప్రదర్శనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంత్రి వర్గంలో మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలన్నారు. ఎస్సీ వర్గీకరణను...