బీసీలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెంచాల్సిందే
. . . త్వరలో కులగణన డెడికేటెడ్ కమిషన్ కు తెలంగాణ జాగృతి నివేదిక . . . ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బతుకమ్మ, నిజామాబాద్ : కుల సర్వే, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంపుపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులగణన డెడికేటెడ్ కమిషన్ కు నివేదిక అందించాలని తెలంగాణ జాగృతి సంస్థ నిర్ణయించింది.తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి త్వరలో కులగణన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర రావుకు జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల...