పరిశోధన సమాజ ప్రయోజనాలకు ఉపయోగపడాలి
మొయినాబాద్, బతుకమ్మ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్‌లో ఉన్న చైతన్య డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయం నుండి కెమిస్ట్రీ విభాగంలో యం.తిరుపతి గారు పిహెచ్ డి పట్టాను పొందారు. ప్రొఫెసర్ యం రవీందర్ ర్యవేక్షణలో "డిజైన్ సింథసిస్ అండ్ మొలిక్యూలర్ డాకింగ్ అఫ్ నొవెల్ 7 - అజా ఇండోలే డేరివేటివ్స్ ఆస్ ఏంటిక్యాన్సర్ ఏజెంట్స్" అనే అంశంపై ఆయన డాక్టరేట్ పరిశోధనను కేంద్రీకరించారు. పీహెచ్‌డిని విశ్వవిద్యాలయం డైరెక్టర్ అండ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ సాత్విక రెడ్డి అధికారికంగా...