Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 February 2025, 3:16 pm Posted by : ramakrishna

ఎస్ఎల్బీసీ టన్నెల్‌ వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఎస్ఎల్బీసీ టన్నెల్‌ వద్ద రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. టన్నెల్‌లోని జీరో పాయింట్‌ వరకు రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లాయి. డీ వాటరింగ్‌, కన్వేర్‌ బెల్ట్‌ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో నీరు, బురద పెరుగుతోంది.