విచారణ కోసం వినతులు.. ఆపై ఆందోళనలు

- సీఎస్ సీ హెల్త్ కేర్ పై ‘బతుకమ్మ’లో వచ్చిన కథనంపై చర్చ - రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గాల్లో చర్చనీయాంశం - లేబర్ కమిషనరేట్ కార్యాలయంపై మండిపాటు - ‘బతుకమ్మ’కు బాధితుల ఫోన్ లు - రిస్ట్రిక్టెడ్ లో రిపోర్టర్ వాట్సాప్ హైదరాబాద్, బతుకమ్మ: భవన నిర్మాణ కార్మికుల నుంచి రక్తం తీసి పరీక్షలు చేయకుండానే సొమ్ము చేసుకుంటున్న సీఎస్ సీ హెల్త్ కేర్ పై ‘బతుకమ్మ’లో వెలువడిన కథనం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంశమైంది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి కార్మికులకు న్యాయం...