రక్షణ శాఖ భూములు బదలాయించాలని వినతి
డిల్లీ, బతుకమ్మ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం ఆయన రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని రాజ్ నాథ్ సింగ్ కోరారు. మూసీ - ఈసా నదుల సంగమ సమీపంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలియజేశారు. జాతీయ సమైక్యత... గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ నిలుస్తుందని కేంద్ర...