సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని టైలర్స్ కాలనీలో గల సమస్యలు పరిష్కరించాలని సీపీఏం నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.  ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ టైలర్స్ కాలనీలో గత 20 సంవత్సరాలుగా నెలకొన్న సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రజలు లేని చోట రోడ్లు, మురికి కాలువల నిర్మాణం జరుగుతున్నాయని ప్రజలు ఉన్నచోట మురికి కాలువలు సిసి రోడ్ లో నిర్మాణం జరగకపోవడం వల్ల...