ప్రజల కనీస సౌకర్యాలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నగరంలో ఎన్నో ఏళ్ళుగా తిష్టవేసి ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం నగర కార్యదర్శి బెజుగాం సుజాత ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు శనివారం వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నగరంలో పలు డివిజన్ లలో సిసి రోడ్లు ,మురికి కాలువలు, డ్రైనేజీ లీకేజీలు, దోమల బెడద, కుక్కల బెడద విపరీతంగా ఉండడంతో వీటివల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మంచినీటి సమస్య ప్రతి వార్డులో ఉందని, అలాగే ప్రధానంగా హమాల్...