సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

బతుకమ్మ, భిక్కనూరు : భిక్కనూరు మండల కేంద్రంలోని నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని బిజెపి మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ శుక్రవారం ఎమ్మెల్యే రమణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భిక్కనూరు గ్రామంలో అక్రమ నిర్మాణాలను తొలగించి రోడ్డు విస్తరణలో ఎంతోమంది నిరుపేద కుటుంబాలు వారి సొంత ఇంటిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో జీవనాన్ని సాగిస్తున్నారని నష్టపోయిన బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని కొంతమంది ప్రజాపాలకులమని చెప్పుకునేవారు ప్రజల ఆస్తులను ధ్వంసం చేసి వారి ఆస్తులను కాపాడుకోవడానికి కోర్టుల ద్వారా స్టే...