మౌళిక వసతుల కోసం ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ కు వినతి

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల కిష్టంపల్లి లో నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణం పూర్తయినప్పటికి ఇంకా కొన్ని పనులు పెయింటింగ్, ఎలక్ట్రికల్, నీటి సౌకర్యం కోసం సంప్ నిర్మాణం, చుట్టూ ప్రహరీ గోడ, సీసీ రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేస్తే కిషన్ దాస్ పేట, కిష్టంపల్లి లో నివాసం ఉంటున్న అనేక కుటుంభాలకు హెల్త్ సబ్ సెంటర్ వినియోగంలోకి వచ్చి ఇక్కడి ప్రజలకు వైద్య...