కృష్ణవేణి, సంస్కృతి స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని వినతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఫీజులు కట్టాలని విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నమోర్తాడ్ మండలంలోని కృష్ణవేణి, సంస్కృతి స్కూళ్ల పై చర్యలు తీసుకోవాలని శనివారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిజామాబాద్ విద్యాశాఖాధికారి పి.అశోక్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు ప్రిన్స్ మాట్లాడారు. కృష్ణవేణి,సంస్కృతి స్కూల్స్ కమర్షియల్ బిల్డింగ్ లో తరగతులు నిర్వహిస్తున్నారని, కనీస సౌకర్యాలు కల్పించకుండా విద్యార్థుల నుండి వేల రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని అన్నారు. ఫీజుల కోసం రకరకాల యూనిట్ టెస్ట్ ల పేర్లతో...