సమస్యలు పరిష్కరించాలని వినతి
కామారెడ్డి, బతుకమ్మ : విద్యాశాఖలో ఉన్న పలు రకాల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజుకు శనివారం ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య చైర్మన్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి ఉన్నత ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సస్పెండ్ అయిన ప్రధానోపాధ్యాయులు మాణిక్యం సస్పెన్సన్ వెంటనే ఎత్తివేయాలని, అలాగే మధ్యాహ్నం భోజనం లో భాగంగా ప్రధానోపాధ్యాయులకు బాధ్యత లను తప్పించాలని డిమాండ్ చేశారు. కుల గణ చేసిన ...