మైనారిటీ ప్రాంతాల్లో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని వినతి
నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ అర్బన్‌లోని మైనారిటీ స్లమ్ ప్రాంతాలలో సరసమైన ధరల దుకాణం షిప్టింగ్, కేటాయింపు కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ కేటాయించాలని ఏఐఎంఐఎం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతి పత్రం అందజేశార. ఈ సందర్భాం నిజామాబాద్ ఏఐఎంఐఎం బృందం మాట్లాడారు. ఏఐఎంఐఎం అధ్యక్షుడు ఎంపీ బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోని డివి-12,13,14 & 15లో సరసమైన ధరల దుకాణాల కేటాయింపు/మార్పిడి గాజుల్‌పేట పరిధిలోని జోన్-3 వాటర్ ట్యాంక్‌కు 1 కిలోమీటరు విస్తీర్ణంలో ఉందని తెలిపారు....