ప్రభుత్వ భూమిని కాపాడాలని వినతి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఘన్ పూర్ శివారులోని 7.13 ప్రభుత్వ భూమికి కబ్జాల నుంచి కాపాడాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజా పంథా) డిచ్ పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజా పంథా) పార్టీ డివిజన్ సహాయ కార్యదర్శి సాయ గౌడ్ మాట్లాడుతూ గన్ పూర్ గ్రామ శివారులో గల ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 349 లో సుమారు 7. 13 గుంటల...