డ్వాక్రా మహిళలను మోసం చేసిన బొప్పిడి అనుసూజ రెడ్డి పై చర్య తీసుకోవాలని పీడీకి వినతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  నిజామాబాద్ నగరంలోని గాజులపేట్ ప్రాంతానికి చెందిన బొప్పిడి అనుసూజ రెడ్డి సిపిఎం పార్టీ మహిళా సంఘానికి చెందిన నాయకురాలిగా చలామణి అవుతూ 16 డ్వాక్రా గ్రూపులను, 200 మంది డ్వాక్రా మహిళలను మోసం చేసిన ఘటనపై విచారణ చేపట్టాలని నవయుగబాట సమైక్య ఆధ్వర్యంలో మెప్మా పీడీ రాజేందర్ కు వినతి పత్రం గురువారం అందజేశారు. ఈ సందర్భంగా సమైక్య అధ్యక్షురాలు అంతని విజయం మాట్లాడుతూ అమాయకులైన మహిళల పేరుతో బ్యాంకులో లోను తీసుకొని సగం డబ్బు వాళ్లకు ఇచ్చి...