ఇంటి స్థలాలు ఇప్పించాలని ఎమ్మెల్యేకు వినతి
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన వర్కింగ్ జర్నలిస్టులు ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి క్యాంపు కార్యాలయంలో కలిసి తమకు ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుండి ఇందల్వాయి మండలం కొత్తగా కావడంతో గత పది సంవత్సరాలుగా జర్నలిస్టులుగా పనిచేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇస్తామాని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ రెండో విడత లో తప్పనిసరిగా ఇంటి...