జీపీఎఫ్ వర్తింపచేయాలని ఎమ్మెల్యేకు వినతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జెంట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈపీఎఫ్ నుండి జిపిఎఫ్ 1999 నుండి 2004 వరకు నియమాకమైన ఉద్యోగస్తులకు జిపిఎఫ్ వర్తింపచేయాలని కాంగ్రెస్ శాసనసభ్యులకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. అందులో భాగంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి నిజాంబాద్ జిల్లా పవర్ ఎంప్లాయిస్ సంయుక్త కార్యచరణ సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.  వినతిపత్రం పై స్పందిస్తూ ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యుత్ సంస్థలు, స్టాప్ ఉద్యోగులు, ఇంజనీర్లు బాగా పనిచేసి గత సంవత్సరం...