పట్టాలు ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా మాధవ నగర్ నాలుగవ డివిజన్ నరసన్న కాలనీలో గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత 25 సంవత్సరాల నుండి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మాధవ నగర్ నాలుగో డివిజన్లో డి ఫోర్త్ కెనాల్ కట్టపై గత 25 సంవత్సరాల నుండి అన్ని కులాల ప్రజలు రోజువారి కూలీలు చేసుకుంటూ జీవిస్తున్నారని తెలిపారు. ఇదివరకు ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్, ఆర్డిఓ, మున్సిపల్...