జీపీఎఫ్ వర్తింపచేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి వినతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా పవర్ ఎంప్లాయిస్ జెంట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈపీఎఫ్ నుండి జిపిఎఫ్ 1999 నుండి 2004 వరకు నియమాకమైన ఉద్యోగస్తులకు జిపిఎఫ్ వర్తింపచేయాలని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. వినతిపత్రం పై స్పందిస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యుత్ సంస్థలు  స్టాప్ ఉద్యోగులు, ఇంజనీర్లు బాగా పనిచేసి గత సంవత్సరం పంటలు పండడానికి మీరే కారణమని బాగా పనిచేస్తున్నారని విద్యుత్ ఉద్యోగులను అభినందించారు. మీరు ఇచ్చిన...