ముత్యాల చెరువు పున:నిర్మాణం చేయవద్దని ఎమ్మెల్యేకు వినతి
భూగర్భ జలాలు ఉండేటట్టు చేస్తామని ఎమ్మెల్యే హామీ నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : గత నెల 28న భారీ వర్షాల కారణంగా ఓన్నాజీ పేట గ్రామ శివారులో ఉన్న ముత్యాల చెరువు (రిజర్వాయర్ ) తెగిపోయిన విషయం తెలిసిందే. ఈ ముత్యాల చెరును పునర్నిర్మానం చేయవద్దని చెరువు కింద ఉన్న గ్రామల ప్రజలు సోమవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి కి వినతి పత్రం అందజేశారు. భారీ వర్షాలతో ముత్యాల చెరువు తెగిపోవడంతో బీరప్ప తాండ, మద్దుల తండా, వాడి, సీతాయిపేట్ ...