ఎస్జిటిల సమస్యలు పరిష్కరించాలని ఎంఈఓ కు వినతి
బతుకమ్మ, బిచ్కుంద : ఎస్జిటిల సమస్యలు పరిష్కరించాలని ఎస్జీటీయూ ఆధ్వర్యంలో శనివారం ఎంఈఓ కు వినతి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కుల గణన సర్వే సిసిఎల్ ప్రొసీడింగ్,గత సంవత్సరం వేసవి సెలవుల్లో ఓపెన్ ఎస్ ఎస్ సి ఇన్విగిలేషన్ డ్యూటీ చేసిన ఉపాధ్యాయుల ఈ ఎల్ ఎస్ ప్రోసిడింగ్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక నుండి ఎటువంటి అధికారిక ప్రొసీడి0గ్ రిలీజ్ అయిన అది ఎంఆర్సి నుండి విడుదల కావాలని, ఏ ఒక్క నాయకుని ఇంటి నుండి విడుదల కావద్దని...