కోతి, పాము కాటులకు మందులు అందుబాటులో ఉంచాలని వినతి
డిచ్ పల్లి, బతుకమ్మ : డిచ్ పల్లి ప్రభుత్వ హాస్పిటల్ లో కుక్క, కోతి, పాము కాటులకు మందులు అందుబాటులో ఉంచాలని ఘన్ పూర్ యువత హాస్పిటల్ సూపరిండెంట్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాసరి సాయినాథ్ మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం గ్రామంలో ఒకరికి కోతి కరిస్తే అతన్ని తీసుకోని హాస్పిటల్ కు వస్తే మందు లేకపోవడం వల్ల ఇబ్బంది కలిగిందని వారన్నారు. మండలంలో గల గ్రామాలలో కోతుల, కుక్కల బెడద చాలా ఉందని, వాటి వల్ల...