కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని వినతి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీలకు 42% విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్ బిల్లులను రాజ్యాంగ 9వ షెడ్యూల్ లో చేర్పు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ కు బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ కో కన్వినర్ ప్రేమ్ కుమార్ గారు మాట్లాడుతూ.. రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో ఈ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర...