రైళ్లను పొడగించాలని వినతి

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   వేసవి సెలవులు వస్తున్నాయని, వలస బ్రతుకులు సాగదీస్తున్న ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల ప్రజలు తమ స్వగ్రామాలకు వచ్చి వెళుతారని, కావున అజంతా ఎక్స్‌ప్రెస్‌ (17063/4)ను మన్మాడ్ నుంచి ముంబైకి పొడిగించాలని ముంబై తెలంగాణ బహుజన ఫోరం (ఎంటిబిఎఫ్) సభ్యులు కోరారు. ఈ విషయమై శుక్రవారం మధ్యాహ్నం నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ (అసిస్టెంట్) ని ముంబైకర్లు కలిసి వినతి పత్రం అందజేశారు. రైళ్లను పొడగించడం వల్ల ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, నిజామాబాద్...