సమస్యలు పరిష్కరించాలని డీఈఓకు వినతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పాఠశాల విద్య, కేజీబీవీ పాఠశాలల సమస్యలు, 7 నెలలుగా పెట్టి క్యాష్/పి పి ఏ నిలుపుదల బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ పి.శంతన్ ఆధ్వర్యంలో గురువారం డీఈఓకు వినతి పత్రం అందజేశారు.  జిల్లాలో పేద బాలికల కొరకు డ్రాప్ అవుట్ నివారణ కొరకు 27 కేజీబీవి పాఠశాలలు నిర్వహించబడుచున్నవని తెలిపారు. ఈ పాఠశాలలలో కాంట్రాక్టు వేతనం పై పని చేసే కేజీబీవీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కృషి...