Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 November 2025, 8:57 pm Posted by : ramakrishna

డీసీఈబీ కార్యదర్శిని నియమించాలని డీఈఓకు వినతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రస్తుత డీసీఈబీ కార్యదర్శి పదవీకాలం ముగిసినందున కొత్తవారిని నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఈ మధ్యకాలంలో ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయుల సర్వీస్ క్రమబద్ధీకరణ చేయాలని డీఈఓను కోరుతూ వినతి పత్రం అదజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి ఏఎస్ ధర్మేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలచంద్రం పాల్గొన్నారు.