వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహించడానికి సీపీ కి వినతి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా హనుమాన్ శోభా యాత్రను నిర్వహించడానికి పర్మిషన్ కోసం విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్ ఆధ్వర్యంలో నగర పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, అడిషనల్ డీజీపీ బస్వా రెడ్డి ని కలిసి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా దినేష్ ఠాకూర్ మాట్లాడుతూ ఏప్రిల్ 2 న హనుమాన్ జయంతి సందర్భంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ లలో వీర హనుమాన్ విజయ శోభాయాత్రలు నిర్వహిస్తున్నామని, ఈ...