యూరియా యాప్ ను రద్దు చేయాలని వినతి
ఏర్గట్ల, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న యూరియా పంపిణీ యాప్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పూర్ణానందం విమర్శించారు. ఎక్కువ శాతం గ్రామాల్లోని రైతులకు స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, ఫోన్లు ఉన్నా వాడటంపై సరైన అవగాహన లేకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో తరచూ సాంకేతిక సమస్యలు రావడం వల్ల రైతులు వ్యవసాయానికి సరిపోయే యూరియాను పొందలేక పోతున్నారని గుర్తు చేశారు. అలాగే ఏర్గట్ల గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్...