వర్గీకరణ చేయొద్దని వినతి
నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల విచారణ కమిషన్ ఏక సభ్య కమిషన్ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ శమీమ్ అక్తర్ కు ఎస్సీ రిజర్వేషన్ ల వర్గీకరణ చేయవద్దని జాతీయ మాలల ఐక్య వేదిక నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నీలగిరి రాజు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు వర్గీకరణ కు వ్యతిరేకం అని ఏబీసీడీ గా వర్గీకరించుట వల్ల ఎస్సీలు అందరు విచ్చిన్నం అవుతారని దళితులు కలిసి ఉంటే రాజ్యాధికారం సాధించవచ్చని...