అల్లకొండ ఖిల్లా మరమ్మతు కోసం వినతి

బతుకమ్మ,బాల్కొండ: బాల్కొండ  మండల కేంద్రంలో పురాతనమైనటువంటి అల్లకొండ ఖిల్లా మరమ్మత్తుల కోసం ఆర్డిఓ ద్వారా కలెక్టర్ కు నివేదిక పంపాలని మంగళవారం ఆంధ్రప్రదేశ్,తెలంగాణ నేషనల్ యూత్ ప్రాజెక్ట్ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ యూత్ ఆర్గనైజేషన్, దక్షిణ ఆసియా మైత్రి సదస్సు అధ్యక్షులు మోతే రమా గౌడ్, అల్ల కొండ ఖిల్లా పరిరక్షణ సమితి కార్య నిర్వాహక అద్యక్షులు బి.ఆర్.నర్సింగ్ రావు, ఆర్మూర్ ఆర్డీవో బి.రాజగౌడ్ కి విజ్ఞప్తి చేశారు. పూర్వం 1059 లో అల్లయ్య, కొండయ్య ల మల్ల యోధులచే నిర్మితమైన ఆల్లకొoడ పట్టణం దేశంలోనే "రెండో రాజధానిగా...