రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని వినతి
మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలిసిన ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల యాజమాన్యాల బృందం నిజామాబాద్, బతుకమ్మ : ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విడుదలకు తన సహకారం ఉంటుందని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని తన నివాసంలో బకాయిలు విడుదల చేయాలని ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల యాజమాన్యాల బృందం ఆయన్ను కలిసి విన్నవించుకున్నారు. ప్రభుత్వ దృష్టికి తమ సమస్యలను తీసుకు వెళ్లాలని కోరారు....