మార్కెట్ ప్రాంతాలను అర్థరాత్రి తెరవడానికి అనుమతి ఇవ్వాలని వినతి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : షబ్-ఎ-బరాత్ మరియు పవిత్ర మాసం రంజాన్ రోజున అర్థరాత్రి మార్కెట్ తెరవడానికి అనుమతి  ఇవ్వాలని జిల్లా ఇంచార్జీ కమిషనర్ సింధూశర్మకు ఎంఐఎం ఆధ్వర్యంలో గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ నెల 13 లేదా 14న చంద్ర దర్శనం షబ్-ఎ-బరాత్‌పై ఆధారపడి ఉంటుందని అన్నారు. అధికారులు మార్కెట్ ప్రాంతాలు, అహ్మదీ బజార్, గాంధీ చౌక్ నెహ్రూ పార్క్, ఖిల్లా రోడ్, బోధన్ రోడ్, ఇతర మైనర్‌ల ప్రార్థనల తర్వాత ముస్లిం ప్రాంతాలకు వస్తారని...