బకాయి వేతనాలు చెల్లించాలని వినతి
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డులకు బకాయి వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ అనుంబంధ సంస్థ మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ రామ్మోహన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు పి.బాలరాజ్, మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎల్. దశరథ్ మాట్లాడారు.శ్రీ గణేష్ ఏజెన్సీ వారి నుండి నాలుగు నుండి ఐదు నెలల వేతనాలు ఇవ్వాలని తెలిపారు. దీంతో కార్మికులు ఇబ్బందులకు...