Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 4:26 pm Posted by : ramakrishna

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నగరంలోని న్యూచైతన్య వెల్ఫేర్ సొసైటీ లో సోమవారం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సందగిరి భూమా రెడ్డి, సొసైటీ అధ్యక్షులు పురాణం రమేష్ ముఖ్య అథితి గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ విశిష్టతను వివరించారు. అనంతరం సొసైటీ అభివృద్ధికి, రీడింగ్ రూమ్ కోసం విరాళం ఇచ్చిన వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాండురంగం, నర్సింలు, కమలాకర్, రామాలయం అధ్యక్షులు గంగాధర్, సత్యనారాయణస్వామి, ప్రీతం, హన్మేoధర్, సాయిలు, హనుమాండ్లూ, ఆనందరెడ్డి, సంతోష్, శ్రీనివాస్, పాల్గొన్నారు.

 

 

Republic Day celebrations in full swing