చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించిన మానవ హక్కుల సంఘం ప్రతినిధులు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణలో భూస్వాముల ఆగడాలపై తిరగబడ్డ చాకలి ఐలమ్మ భావితరాలకు స్పూర్తి అని నేషనల్ హూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టీస్ కమిషన్ జిల్లా అధ్యక్షురాలు తేలు సరితా పటేల్ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని నగరంలోని వినాయక్ నగర్ లోని చాకలి ఐలమ్మ విగ్రహం కు నేషనల్ హూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తేలు సరిత మాట్లాడుతూ... తెలంగాణలో విసూనుర్ దేశ్ ముఖ్ రాంచంద్రారెడ్డి...