సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కు వినతి

  . . . పంచాయితీరాజ్ కమిషనర్ ను కలిసిన ఉద్యోగులు   నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా పరిషత్ లో విధి నిర్వహణ చేస్తూ చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం ద్వారా జూనియర్ సహాయకులుగా (సూపర్ న్యూమరి పోస్టులు) నియమితులై రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు జారీ చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసారు. తెలంగాణ పంచాయితీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గడ్డం భాస్కర్,...