తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట కమిటి వినతి

  . . . సిపిఎస్ నుండి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్   హైదరబాద్, బతుకమ్మ :   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిపిఎస్ అమలు తేదీ అయిన కంటే ముందే నియామక నోటిఫికేషన్లు విడుదలై ఆ తర్వాత నియామకాలు పొంది ప్రస్తుతం కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంలో కొనసాగుతున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని (ఓపిఎస్) వర్తింపజేయాలని 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట కమిటీ తెలంగాణ రాష్ట్రం ప్రతినిధుల బృందం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...