భవిష్యత్తులో అంతర్జాతీయ పోటిల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలి

  . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మాలవత్ మమత వంటి క్రీడాకారిణులు జిల్లాకు గర్వకారణమని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుని అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని నగర పోలీస్ కమిషనర్ కోరారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రతిభావంతురాలు, జాతీయ స్థాయిలో ఐదుసార్లు హాకీ క్రీడల్లో పాల్గొని జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటిన మాలవత్ మమతను మంగళవారం సీపీ సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ,...