42శాతం రిజర్వేషన్స్ కోసం ఎంఆర్ఓ కు నివేదిక

మోర్తాడ్, బతుకమ్మ: హైదరాబాద్ లోని  బీసీ రిజర్వేషన్స్ ల సాధనకు సాగుతున్న మహాధర్నాకు కొనసాగింపుగా మోర్తాడ్ మండలం ఎం.ఆర్.ఓ కృష్ణ కు బీసీ, ఎస్సిలు శుక్రవారం నివేదిక సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలతో కల్సిఅఖిల పక్షంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 9 షెడ్యూల్డ్ లో చేర్చేలా చేయాలనీ కోరారు. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్ లో పెట్టి పాస్ చేయాలనీ మోర్తాడ్ బీసీ ఎస్సి సంఘాలు డిమాండ్ చేశారు. స్థానిక తెలంగాణ...