మద్యం మత్తులో డయల్-100 కు పదేపదే కాల్స్

  . . . ఇద్దరికి 7 రోజుల జైలు శిక్ష   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   రెండు రోజుల క్రితం 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రి నగర్ గ్రామానికి చెందిన గంపల లక్ష్మణ్, సంపంగి బాలాజీలు మద్యం మత్తులో బహిరంగంగా న్యూసెన్స్ సృష్టించడంతో పాటు డయల్-100కు పదేపదే ఫోన్ చేసి పోలీసు సేవలను దుర్వినియోగం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన 6వ టౌన్ పోలీసులు ఇద్దరిపై పెట్టీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు....